ePaper Pro
సంవత్సరానికి ₹6,499 నుండి
పత్రికలకు ఈ-పేపర్ ప్రో. వ్యాపారాలకు కస్టమ్ సాఫ్ట్వేర్.
పత్రిక నడుపుతున్నారా?
మీ ప్రింట్ PDF ను మీ సొంత డొమైన్‌లో ఈ-పేపర్‌గా ఆన్లైన్లో పెట్టండి. సంవత్సరానికి ₹6,499 నుండి.
ఈ-పేపర్ ప్రో చూడండి
సాఫ్ట్వేర్ తయారు చేయించాలా?
వెబ్ అప్లికేషన్లు, Android మరియు iOS యాప్‌లు, AWS మరియు Azure హోస్టింగ్, లాంచ్ తర్వాత సపోర్ట్.
సేవలు చూసి కొటేషన్ అడగండి
6 వార్తాపత్రికలు ఈ-పేపర్ ప్రో వాడుతున్నాయి.
01 ఈ-పేపర్ ప్రో
ఈ-పేపర్ ప్రో ఎలా పని చేస్తుంది
PDF
ప్రెస్‌కు పంపే అదే PDF ను అప్‌లోడ్ చేయండి.
ఎడిషన్
పేజీలు విడదీసి ఎడిషన్ తయారవుతుంది — మెయిన్, సిటీ లేదా జిల్లా.
మీ డొమైన్
మీరు పెట్టిన సమయానికి మీ సొంత డొమైన్‌లో లైవ్ అవుతుంది. SSL సహా.
పాఠకులు
పాఠకులు ఫోన్ లేదా కంప్యూటర్‌లో చదివి, పేజీలను వాట్సాప్‌లో షేర్ చేస్తారు.
02 సంప్రదించండి
కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, లేదా ఆఫీసుకు రండి
సోమవారం నుండి శనివారం, ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:00 వరకు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడవచ్చు.